• AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Oka Chinna Family Story Review: రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

నరేశ్‌ కీలక పాత్ర పోషించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ఎలా ఉందంటే...

వెబ్‌ సిరీస్‌: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ; నటీనటులు: సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ శర్మ, నరేశ్, తులసి, రాజీవ్‌ కనకాల, గెటప్‌ శ్రీను తదితరులు; సంగీతం: పీకే దండి; ఛాయాగ్రహణం: ఎదురోలు రాజు; కథ: మానస శర్మ, మహేశ్‌ ఉప్పాల; దర్శకత్వం: మహేశ్‌ ఉప్పాల; నిర్మాత: నిహారిక కొణిదల; విడుదల: జీ 5.

oka chinna family story movie review in telugu

కరోనా వైరస్‌/లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్‌ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు. అలా సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్ర పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. సంగీత్‌ శోభన్‌ హీరోగా నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్‌ ఇది. ప్రముఖ నటులు నాగార్జున, నాని, వరుణ్‌ తేజ్‌ ప్రచారం చేయడంతో ఈ సిరీస్ అందరి దృష్టిలో పడింది. టీజర్‌, ట్రైలర్‌.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సిరీస్‌ అని చెప్పకనే చెప్పాయి. మరి ఎలాంటి థ్రిల్లింగ్‌, రొమాన్స్‌ అంశాలులేని ఈ కథేంటో తెలుసుకుందామా...

oka chinna family story movie review in telugu

ఇదీ కథ..: హరిదాస్‌ (నరేశ్‌), రుక్మిణి (తులసి) దంపతుల ముద్దుల తనయుడు మహేశ్‌ (సంగీత్‌ శోభన్‌). ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించి ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. ‘ఉద్యోగం/ పని చేయాల్సిన అవసరం నాకేంటి’ అనుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. కూర్చోపెట్టి జీతం ఇచ్చే జాబ్‌ దొరికితే బాగుండనే కలలో బతుకుతుంటాడు. వారి వీధిలోనే ఉండే కీర్తి (సిమ్రన్ శర్మ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. మహేశ్‌ చేసే ఏ పనికీ అడ్డుచెప్పకుండా రుక్మిణి ప్రోత్సాహం అందిస్తుంది. వీరిద్దరి ప్రవర్తన హరిదాస్‌కు నచ్చదు. దాంతో హరిదాస్‌, రుక్మిణి- మహేశ్‌ మధ్య రోజూ టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ నడుస్తుంది. చిన్న చిన్న గొడవలు, అరుపులు, నవ్వులు... ఇలా సరదాగా సాగే కుటుంబంలో ఊహించని విషాదం ఎదురవుతుంది. హరిదాస్‌ మరణిస్తాడు. రూ.25 లక్షలు లోన్‌ తీసుకున్నాడనే విషయం చనిపోయిన తర్వాతే హరిదాస్‌ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఖర్చుల విషయంలో ‘బడ్జెట్‌ పద్మనాభం’లా వ్యవహరించే హరిదాస్‌ అంత డబ్బు తీసుకోవడం, ఈఎమ్‌ఐలా ద్వారా ఆ మొత్తాన్ని తానే కట్టాలనే విషయం మహేశ్‌ను షాక్‌కు గురి చేస్తాయి. మరి హరిదాస్‌ అంత లోన్‌ ఎందుకు తీసుకున్నాడు? మహేశ్‌ దాన్ని తీర్చగలిగాడా? కీర్తి మనసు గెలిచాడా? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..: వరంగల్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. బామ్మ, అమ్మ, నాన్న, కొడుకు.. ప్రధాన పాత్రలుగా రూపొందింది. చాలా మధ్య తరగతి కుటుంబాల్లోలానే ఇందులోనూ తల్లీకొడుకు ఓ పార్టీ.. తండ్రి మరో పార్టీగా కనిపిస్తారు. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ, సిరీస్‌లు లేవనే చెప్పొచ్చు. ఈ సిరీస్‌ ఆ లోటుని భర్తీ చేస్తూ ఆద్యంతం వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది. ఐదు ఎపిసోడ్స్‌తో.. ఇది కథే, మన పక్కింటి వారి కథే అనుకునేంత సహజంగా దర్శకుడు తెరకెక్కించాడు. ‘హౌజ్‌ నం. 9’, ‘ది ఫస్ట్‌ ఈఎమ్‌ఐ’, ‘ఆఫ్‌ ది మనీ, బై ది మనీ, ఫర్‌ ది మనీ’ అనే ఎపిసోడ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. పవర్‌ బిల్లుకు, మీటర్‌ నంబరుకు తేడా తెలియనంత అల్లారుముద్దుగా పెరిగిన హీరో ఈఎమ్‌ఐ తీర్చేందుకు పడే పాట్లు విశేషంగా అలరిస్తాయి. 

oka chinna family story movie review in telugu

‘ఔస్టింగ్‌ డేస్‌’ అనే ఎపిసోడ్‌తో అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకూ నవ్వుల ప్రపంచంలో ముంచెత్తిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ‘ట్రూత్‌ డేర్‌’ అనే ఎపిసోడ్‌తో అది ఇంకాస్త ఎక్కువవుతుంది. అందరూ అనుకున్నట్టుగా తన తండ్రి ఎలాంటి తప్పూ చేయలేదని హీరో తెలుసుకునే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కుటుంబ కథకి.. రూ.25 లక్షలు ఏమయ్యాయనే ఉత్కంఠని జత చేసిన విధానం కొత్త అనుభూతి పంచుతుంది. చిన్న సబ్జెక్ట్‌ అయినా నిడివి ఎక్కువైంది అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. హీరో మామయ్య (రాజీవ్‌ కనకాల), హీరోయిన్‌, గెటప్‌ శ్రీను పాత్రల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది. 

oka chinna family story movie review in telugu

ఎవరెలా చేశారంటే.. : కొంతసేపే కనిపించినా నరేశ్‌ తనదైన మార్క్‌ చూపించారు. మాధ్యమం ఏదైనా నటన ప్రాధాన్యమని నిరూపించారు. తెలంగాణ యాసతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సగటు మధ్యతరగతి ఇంటి యజమాని పడే కష్టాల్ని, బాధల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు పోషించిన తులసి మరోసారి అదే క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అమాయకత్వంతో ఆమె పంచిన వినోదం అంతా ఇంతా కాదు. సంగీత్‌ విషయానికొస్తే.. ఆయన నటించిన రెండో సిరీస్‌ ఇది. కామెడీ, ఎమోషన్‌.. అన్ని కోణాల్లోనూ పరిణతి చూపించాడు. రాజీవ్‌ కనకాల, గెటప్‌ శ్రీను పాత్ర పరిధి మేరకు నటించారు. సిమ్రన్‌ శర్మ తన అందం, అభినయంతో మెప్పిస్తుంది. సందర్భానుసారం వచ్చే పాటలు ఫర్వాలేదపిస్తాయి. కథ ఎక్కువగా ఇంటి నేపథ్యంలోనే సాగడంతో లొకేషన్లను క్యాప్చర్‌ చేసే అవకాశం లేకపోయింది. దర్శకుడు ఎలాంటి కన్య్ఫూజన్‌ లేకుండా చాలా స్పష్టంగా కథని చెప్పగలిగాడు.

+ సంగీత్‌, రుక్మిణి నటన

- కాస్త నెమ్మదిగా సాగే కథాగమనం

చివరిగా: ఈ ‘చిన్న ఫ్యామిలీ స్టోరీ’.. పెద్దగా నవ్విస్తుంది, కొద్దిగా ఏడిపిస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • cinema news
  • oka chinna family story
  • oka chinna family review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

27 ఏళ్లలో బాలీవుడ్‌ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక

27 ఏళ్లలో బాలీవుడ్‌ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక

రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు

నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు

‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ

‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ

మా ఇద్దరిలో కామన్‌ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న

మా ఇద్దరిలో కామన్‌ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న

తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త

తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త

పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ

పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ

రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్‌ పొలిటికల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్‌ పొలిటికల్‌ డ్రామా ఎలా ఉంది?

‘సికందర్‌’ సరసన రష్మిక

‘సికందర్‌’ సరసన రష్మిక

రామోజీ ఫిల్మ్‌ సిటీలో.. కన్నప్ప సెట్లో

రామోజీ ఫిల్మ్‌ సిటీలో.. కన్నప్ప సెట్లో

అంధుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌?

అంధుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌?

ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది

ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది

మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప

మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప

మాయావన్‌లో పోరు

మాయావన్‌లో పోరు

మరో కొత్త కథతో నయన్‌ సిద్ధం!

మరో కొత్త కథతో నయన్‌ సిద్ధం!

‘మాత్రు’.. ఓ థ్రిల్లర్‌ యాక్షన్‌ చిత్రం

‘మాత్రు’.. ఓ థ్రిల్లర్‌ యాక్షన్‌ చిత్రం

భారతీయ పాటలకు లాస్‌ ఏంజెలిస్‌లో ఆస్కార్‌ గౌరవం

భారతీయ పాటలకు లాస్‌ ఏంజెలిస్‌లో ఆస్కార్‌ గౌరవం

మరోసారి వాయిదా

మరోసారి వాయిదా

భయ్యాజీ ప్రతీకారం

భయ్యాజీ ప్రతీకారం

చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్‌లో మౌనీరాయ్‌ పోజులు

చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్‌లో మౌనీరాయ్‌ పోజులు

ap-districts

తాజా వార్తలు (Latest News)

సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్‌ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్‌ ఫామ్‌

సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్‌ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్‌ ఫామ్‌

పాక్‌లోని ‘సోనల్‌’ కోసం.. సైనిక సమాచారం లీక్‌ చేసిన ఇంజినీర్‌..!

పాక్‌లోని ‘సోనల్‌’ కోసం.. సైనిక సమాచారం లీక్‌ చేసిన ఇంజినీర్‌..!

అతడు కెప్టెన్‌.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ

అతడు కెప్టెన్‌.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్‌ జారీ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్‌ జారీ

రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

oka chinna family story movie review in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

  • సినిమా వార్తలు
  • ఓటీటీ & బుల్లి తెర వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ – జీ5 లో తెలుగు సిరీస్

Oka Chinna Family Story Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, నరేశ్, రాజీవ్ కనకాల, తులసి, గెటప్ శీను

దర్శకత్వం : మహేశ్ ఉప్పల

నిర్మాతలు: నిహారిక కొనిదెల

సంగీత దర్శకుడు: పికె దాండి

సినిమాటోగ్రఫీ: రాజ్ ఎడ్రోల్‌

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, రాజీవ్ కనకాల, నరేష్, గెటప్ శ్రీను, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్. నేడు జీ5లో విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

మహేష్ (సంగీత్ శోభన్) నిర్లక్ష్య జీవితాన్ని గడిపే యువకుడు. అకస్మాత్తుగా అతని తండ్రి మరణించడంతో అతని కుటుంబాన్ని పోషించే బాధ్యత అతడిపై పడుతుంది. అప్పుడే తన తండ్రి (నరేష్) రూ.25 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నట్లు తెలుస్తుంది. మహేష్ తన తండ్రి తీసుకున్న అప్పు తీర్చగలడా? మహేశ్ తండ్రి ఆ రుణం ఎందుకు తీసుకున్నాడు? అనేదే మిగతా స్టోరీ.

ప్లస్ పాయింట్స్:

సంగీత్ శోభన్‌ది ఇందులో ప్రధాన పాత్ర అనే చెప్పాలి. అతడు చాలా సహజమైన నటన కనబరచడమే కాకుండా, అతడి పాత్రలో చాలా సెటిల్డ్ గా కనిపించాడు. తండ్రి పాత్రలో నరేష్ చక్కటి నటనను ప్రదర్శించాడు. తులసి ఆమె పాత్రకు న్యాయం చేసింది. సిమ్రాన్ శర్మ ప్రేమ ఆసక్తిగా తెరపై అందంగా కనిపిస్తుంది. ఈ ధారావాహిక ప్రధాన తారాగణం నుండి చక్కటి ప్రదర్శనల ద్వారా అందించబడుతుంది.

చివరి ఎపిసోడ్ యొక్క చివరి 30 నిమిషాలు సిరీస్ యొక్క ముఖ్యాంశాన్ని తెలుపుతుంది మరియు అదే అద్భుతమైన పద్ధతిలో ప్రదర్శించబడుతుంది. ఇందులో భావోద్వేగ అనుసంధానం కావలసిన స్థాయిలో ఉంటుంది. మొత్తం సిరీస్‌లో మంచి ముగింపు ఉంటుంది.

మైనస్ పాయింట్స్:

అనవసరమైన సబ్‌ప్లాట్‌లు సెంటర్ స్టేజ్‌లోకి రావడంతో సిరీస్ మధ్య భాగంలో దాని మార్గాన్ని కోల్పోతుంది. ‘అప్పు’ సమస్య రాకుండా ఉండేందుకు కథానాయకుడు వేసిన ట్రిక్కులు సిల్లీగా అనిపిస్తాయి.

3వ మరియు 4వ ఎపిసోడ్‌లలో కొన్ని గుర్తించదగిన లాగ్ ఉంది, అక్కడ కొన్ని కొన్ని విషయాలు చాలా మార్పులేనివిగా అనిపిస్తాయి. రన్-టైమ్ కోటాను పూర్తి చేయడానికి కథ లాగబడింది. ఈ ఎపిసోడ్‌లలో క్రిస్ప్ రైటింగ్ చాలా బాగా పని చేసి ఉండవచ్చు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు మహేశ్ ఉప్పల తన కథను ఎమోషనల్‌గా ఎంగేజింగ్‌గా అందించాడు. ఎండ్ పోర్షన్‌ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీయడం వల్ల సిరీస్‌లోని మధ్య భాగంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రివర్టింగ్‌గా ఉంది మరియు ఇది థీమ్‌తో మెరిసింది. సినిమాటోగ్రఫీ చాలా నాణ్యంగా ఉంది.

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ఒక మధ్యతరగతి కుటుంబ కథ. ‘రుణాలు’ మరియు ‘ఆర్థిక సంక్షోభం’ ట్రాక్ సాపేక్షమైనది. ముగింపు భాగం చక్కగా ప్రదర్శించబడుతుంది. అయితే మిడిల్ పోర్షన్‌లో కాస్త లాగ్ ఉంది. ఈ వారాంతంలో ఈ ధారావాహిక మంచి వీక్షణ అనే చెప్పవచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

సీడెడ్ లో అల్లు అర్జున్ భారీ క్రేజ్ విజువల్స్ వైరల్, ఓటిటి సమీక్ష : వరుణ్ సందేశ్ “చిత్రం చూడర” – ఈటీవీ విన్ లో ప్రసారం, వైరల్ : రామ్ చరణ్ కి కూడా పొలిటికల్ ట్యాగ్ పెట్టేసారుగా, మొత్తానికి “డబుల్ ఇస్మార్ట్” నుంచి కన్ఫర్మ్ చేశారు, మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది...

  • “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!

“కంఠంనేని” కెరీర్ లో మరో అవార్డు.!

వైరల్ : “కల్కి 2898 ఎడి” గ్రాఫిక్స్ పై దర్శకుడు ఫన్., మరో ఫన్, హారర్ ట్రీట్ తో omg (ఓ మంచి ఘోస్ట్) టీజర్, తాజా వార్తలు, ఫోటోలు: సోనమ్ కపూర్, ఫోటోలు : నభా నటేష్, ఫోటోలు: నిత్య నరేష్, ఫోటోలు: దివి వడ్త్యా, ఫోటోలు : అతిరా రాజ్, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • సమీక్ష : కృష్ణ‌మ్మ‌ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
  • సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
  • సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
  • “దేవర” సాంగ్ ని అక్కడ అనౌన్స్ చేసేసిన అనిరుద్
  • ఫోటోలు : గ్లామరస్ రకుల్ ప్రీత్ సింగ్
  • భారీ ధరకి విజయ్ సినిమా శాటిలైట్ హక్కులు.!?
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

  • Movie Reviews

oka chinna family story movie review in telugu

Oka Chinna Family Story Review

Oka Chinna Family Story Review

What's Behind

Sangeeth Sobhan's Oka Chinna Family Story directed by Mahesh Uppala generated immense interest ahead of its release. The web series is streaming on Zee 5 and let us see what it offered to viewers.

Story Review

Mahesh (Sangeeth Sobhan) who comes from a middle-class family passes time listlessly without doing any job much to the angst of his parents, especially his father Haridas (Naresh). Instead of searching for a job, he tries to woo beautiful girl Keerthi (Simran Shetty) and as she takes her own time to reciprocate his feelings, he asks his parents to talk to her parents about the match. In the midst of all this, he gets a huge shock when his father passes away leaving a debt of Rs 25 lakhs. How Mahesh comes out of his financial problems and whether he will be able to win over Keerthi and marry her from Oka Chinna Family story's crux.

Artists, Technicians Review

Mahesh Uppala along with Manasa Sharma penned the story for the web series. the web series has five episodes and each episode is of 40 minutes in duration. Each of the episodes is named in an interesting and right manner as  ‘The First EMI’, ‘Of the Money, by the Money, for the Money’, ‘Ousting Days’, and ‘Truth Or Dare?’ While the first episode introduces the characters and generated lot of fun and gave wholesome entertainment to the viewers, the second episode concentrated on emotional points. The emotional points are not highlighted in a powerful manner. The third and fourth episodes slowed down the intensity with the romantic scenes which are not elevated properly. The final episode picks up pace and intensity with good emotions.

Mahesh Uppala more than the emotional content banked on the entertaining and hilarious elements to attract viewers. He created lot of humour in various scenes to create a laughing riot in a natural and realistic manner. The realistic portrayal of characters, environment and proceedings make viewers get connected to the story instantly. Though few scenes turnout to be routine and boring with emotions, it did not affect the outcome in a negative manner. the story is simple with no real twists and turns but hilarious scenes saves the series.

PK.Dandi attracted with his songs and made a good impact with his background music. The cinematography of Raju Edurolu beautified the film. Pravin Pudi's editing could have been better especially in the third and fourth episodes. Dialogues are good and production values are fine.

Sangeeth Sobhan attracted with his performance. His dialogue delivery is good. He did his role well with good expressions and emotions. Simran Shetty got a limited role to perform. Tulasi did well in the role of his mother. She came with good expressions and emotions. The scenes involving Sangeeth Sobhanand Tulasi came quite well in a realistic and innocent manner. Naresh did the role of his father quite well. The role is tailor-made for him. Pramila Rani in the role of grandmother lived in the role. Others performed accordingly.

Sangeeth Sobhan

Hilarious scenes

Realistic portrayal of characters

Disadvantages

Routine elements

Predictable narration

Rating Analysis

Oka Chinna Family Story directed by Mahesh Uppala starts in an entertaining manner but quickly loses steam in the middle episodes. the pace picks up with interesting elements in the final episode and attracts viewers. A little bit of fine-tuning doing away with the redundant and boring scenes would have worked wonders for the webseries. Considering all these aspects, CJ goes with a 2.5 rating for Oka Chinna Family Story.

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

Oka Chinna Family Story (2021– )

  • User Reviews

Awards | FAQ | User Ratings | External Reviews | Metacritic Reviews

  • User Ratings
  • External Reviews
  • Metacritic Reviews
  • Full Cast and Crew
  • Release Dates
  • Official Sites
  • Company Credits
  • Filming & Production
  • Technical Specs
  • Plot Summary
  • Plot Keywords
  • Parents Guide

Did You Know?

  • Crazy Credits
  • Alternate Versions
  • Connections
  • Soundtracks

Photo & Video

  • Photo Gallery
  • Trailers and Videos
  • Episode List

Related Items

  • External Sites

Related lists from IMDb users

list image

Recently Viewed

oka chinna family story movie review in telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Gujarati web series 'Satya' unveils intriguing motion poster star: 'The game is set’

Gujarati web series 'Satya' unveils intriguing motion poster starring Hiten Kumar: 'The game is set’

Popular K-Drama actors to follow on Instagram

9 popular K-Drama actors to follow on Instagram

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Koffee With Karan Season 8: Will cousins Kajol and Rani Mukerji reunite after 14 years? Here is what reports say

Koffee With Karan Season 8: Will cousins Kajol and Rani Mukerji reunite after 14 years? Here is what reports say

10 records Jung Kook broke ahead of GOLDEN album launch

10 records Jung Kook broke ahead of GOLDEN album launch

Lee Dal, Song Joong Ki, Chen: Korean stars who married non-celebrity partners

Lee Dal, Song Joong Ki, Chen: Korean stars who married non-celebrity partners

Matsya Kaand - An MX Original Series

Matsya Kaand - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Ramyug - An MX Original Series

Ramyug - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Bisaat - An MX Original  Series

Bisaat - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Filmfare OTT Awards

Filmfare OTT Awards

Murder In Mahim

Murder In Mahim

Amber Girls School

Amber Girls School

Heeramandi: The Diamond Bazaar

Heeramandi: The Diamond...

Ranneeti: Balakot & Beyond

Ranneeti: Balakot & Bey...

Dil Dosti Dilemma

Dil Dosti Dilemma

Adrishyam: The Invisible Heroes

Adrishyam: The Invisibl...

Family Aaj Kal

Family Aaj Kal

Lootere

Maamla Legal Hai

Bodkin

Dark Matter

A Man In Full

A Man In Full

The Veil

Specter: Black Out

The Big Door Prize

The Big Door Prize

Dead Boy Detectives

Dead Boy Detectives

The Sympathizer

The Sympathizer

Ripley

Baby Reindeer

Inspector Rishi

Inspector Rishi

Cheran’s Journey

Cheran’s Journey

Koose Munisamy Veerappan

Koose Munisamy Veerappa...

Vaazhvu Thodangumidam Neethanae

Vaazhvu Thodangumidam N...

Sweet Kaaram Coffee

Sweet Kaaram Coffee

Modern Love Chennai

Modern Love Chennai

Story Of Things

Story Of Things

Mad Company

Mad Company

Jiivi 2

Victim: Who Is Next?

Poacher

Bhoothakaalam

Keshu Ee Veedinte Nadhan

Keshu Ee Veedinte Nadha...

Madhuram

Kanakam Kamini Kalaham

Erida

Thinkalazhcha Nishchaya...

Bhramam

Advocate Achinta Aich

Dadur Kirti

Dadur Kirti

Lojja

Chemistry Mashi

Kolonko

Jaha Bolibo Shotto Boli...

Mobaroknama

Mobaroknama

Chhotolok

Abar Proloy

Gora

Parasyte: The Grey

Queen Of Tears

Queen Of Tears

Reina Roja

The Bequeathed

Mask Girl

Behind Your Touch

King The Land

King The Land

Celebrity

Barracuda Queens

Royalteen: Princess Margrethe

Royalteen: Princess Mar...

Oka chinna family story, your rating, write a review (optional).

  • Web Series /

oka chinna family story movie review in telugu

Would you like to review this movie?

oka chinna family story movie review in telugu

Cast & Crew

oka chinna family story movie review in telugu

A comforting and relatable coming-of-age story

Videos left arrow right arrow

'​OKA Chinna Family Story' Trailer: V.K. Naresh,Simran Shetty starrer '​OKA Chinna Family Story' Official Trailer

'​OKA Chinna Family Story' Trailer: V.K. Nare...

Photos left arrow right arrow

oka chinna family story movie review in telugu

Visual Stories

oka chinna family story movie review in telugu

10 custard-based desserts to try in summer season

oka chinna family story movie review in telugu

Entertainment

Wamiqa Gabbi's love for lehengas and sarees

oka chinna family story movie review in telugu

Janhvi Kapoor exudes summer glamour in a red cut-out backless dress with leather balls

oka chinna family story movie review in telugu

​Aditi Rao Hydari radiates celestial elegance in sarees​

oka chinna family story movie review in telugu

Korean makeup hacks to that can make you look younger than your age

oka chinna family story movie review in telugu

How to make South Indian-Style Paneer Ghee Roast

oka chinna family story movie review in telugu

8 beautiful lakes to explore in Uttarakhand this May

oka chinna family story movie review in telugu

Mannara Chopra's top 15 stunning looks

oka chinna family story movie review in telugu

​What young animals are called ​

oka chinna family story movie review in telugu

Happy Mother’s Day 2024: 10 perfect gift ideas for moms

Latest Reviews

Bodkin

Gujarati web series 'Satya' unveils intriguing motion poster star: 'The game is set’

Popular K-Drama actors to follow on Instagram

Popular K-Drama actors to follow on Instagram

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Actress Puja Joshi announces an exciting new Gujarati web series; see pictures

Pratik Gandhi kicks off shooting for the Vitthal Teedi 2' web series; see pic

Pratik Gandhi kicks off shooting for the Vitthal Teedi 2' web series; see pic

Malhar Thakar talks about his three recent projects - Exclusive!

Malhar Thakar talks about his three recent projects - Exclusive!

The Puja Joshi and Maulik Chauhan starrer ‘Kokila Case’ wraps up the shoot

The Puja Joshi and Maulik Chauhan starrer ‘Kokila Case’ wraps up the shoot

Promoted Stories

oka chinna family story movie review in telugu

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!

Oka chinna family story web series review: నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ. 'జీ 5' ఓటీటీలో విడుదలైంది. ఇది ఎలా ఉంది.

OCFS aka Oka Chinna Family Story Web Series Review 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!

మహేష్ ఉప్పాల

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసి, వీకే నరేష్, ప్రమీలా రాణి తదితరులు

రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రేటింగ్: 3.5/5 ప్రధాన తారాగణం: సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసి, వీకే నరేష్, ప్రమీలా రాణి, గెటప్ శ్రీను, రాజీవ్ కనకాల తదితరులు ఎడిటర్: ప్రవీణ్ పూడి  కెమెరా: ఇ. రాజు సాహిత్యం: శ్రీమణి షో క్రియేటర్ & రైటర్: మానసా శర్మ, మహేష్ ఉప్పాల  సంగీతం: పీకే దండి నిర్మాత: నిహారికా కొణిదెల దర్శకత్వం: మహేష్ ఉప్పాల   విడుదల: 19-11-2021 ఓటీటీ వేదిక: జీ 5

వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్, గ్లామర్ షో అనే ముద్ర పడింది. కొన్ని వెబ్ సిరీస్‌లు క్లీన్ కంటెంట్‌తో వస్తున్నాయి. అందులో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' కూడా ఉంటుంది. కంటెంట్ క్లీన్‌గా ఉంటే సరిపోతుందా? ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి కదా! 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో అలా ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయి?

కథ: హరిదాస్ (వీకే నరేష్), రుక్మిణి (తులసి) దంపతులకు ఓ కుమారుడు. అతడి పేరు మహేష్ (సంగీత్ శోభన్). ఏ పని చేయడు. కీర్తి (సిమ్రాన్ శర్మ)కు లైన్ వేస్తుంటాడు. లేదంటే ఇంట్లో కూర్చుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడమని డైరెక్టుగా తండ్రితో చెబుతాడు. స‌డ‌న్‌గా హరిదాస్ మరణిస్తాడు. ఆ తర్వాత నెల నెలా ఇల్లు గడవడం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మహేష్, రుక్మిణిలకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలుస్తుంది. లోకల్ బ్యాంక్ నుంచి హరిదాస్ పాతిక లక్షలు లోన్ తీసుకున్నాడని! ప్రతి నెల 30 వేలు ఈఎంఐ కట్టడం కోసం తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మహేష్ ఏం చేశాడు? ఏ ఉద్యోగంలో చేరాడు? కీర్తి అతడి ప్రేమలో పడిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది వెబ్ సిరీస్‌లో చూడాలి.

విశ్లేషణ: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్ చూస్తే... మహేష్ క్యారెక్టర్ మీద ఒక ఐడియా వస్తుంది. డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసి ఎటువంటి పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ... ఉద్యోగం చేయడం లేదని తండ్రి చేత తిట్లు తినే కుర్రాళ్లు మన కాలనీ, సోసిటీలో ఎవరో ఒకరు కనిపిస్తారు. సినిమాల్లోనూ కనిపించారు. మరి... ఆ సినిమాల్లో హీరోకు, 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోకు తేడా ఏంటి? ఆ సినిమాలకు, ఈ వెబ్ సిరీస్‌కు వ్యత్యాసం ఏంటి? అంటే... అమాయకత్వం. అలాగే, తల్లి పాత్ర. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో తులసి పోషించిన తల్లి పాత్రలో, హీరో సంగీత్ శోభన్ పాత్రలో ఓ అమాయకత్వం ఉంటుంది. కథ ప్రారంభం నుంచి పతాక సన్నివేశాల ముందు వరకూ... ఐదు ఎపిసోడ్స్‌లో నాలుగు ఎపిసోడ్స్‌లో ఆ అమాయకత్వం కనిపించింది. దానికి తోడు సందర్భానుసారంగా వచ్చే సన్నివేశాలు... నవ్విస్తాయి. మంచి డైలాగులు పడ్డాయి. మెలోడ్రామా పండింది. ఊళ్లో ఓ వార్త ఎలా స్ప్రెడ్ అవుతుంది? అనేదాన్ని బాగా ఉపయోగించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే కమర్షియల్ లెక్కలకు అనుగుణంగా సాగినా... కామెడీ డోస్ ఫుల్లుగా ఉండటంతో కామన్ స్టోరీ అనేది తెలియకుండా నాలుగు ఎపిసోడ్స్ సాగాయి. ఇంటి ఖర్చులకు ఎంత కావాలని తల్లీకొడుకులు లెక్కలు వేయడం దగ్గర నుంచి పాతిక లక్షల కోసం ఓ స్కామ్ చేయడానికి వెళ్లిన చోట ప్రవర్తించిన విధానం వరకూ... ప్రతి సన్నివేశంలో అమాయకత్వం ఉంది. అది చాలా మందిని నవ్విస్తుంది. ఇక చివరి ఎపిసోడ్‌లో ఫాదర్ సెంటిమెంట్ రొటీన్ అయినా... కథకు బాగానే కుదిరింది. ఆ కథకు చక్కటి ముగింపు అది. మానసా శర్మ, మహేష్ ఉప్పాల రైటింగ్... మిగతా టెక్నికల్ టీమ్ వర్క్ బావున్నాయి.  'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి మెయిన్ హీరో తులసి. ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా... తల్లిగా అమాయకపు పాత్రలో అదరగొట్టారు. తులసి తర్వాత సంగీత్ శోభన్ చక్కగా నటించాడు. అతడి డైలాగ్ డెలివరి, యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. తులసి, సంగీత్ మధ్య సీన్స్ బావుంటాయి. సీనియ‌ర్ న‌రేష్‌కు ఇటువంటి క్యారెక్టర్లలో నటించడం కేక్ వాక్. ఆయన జీవించారు. కథలో, తెరపై సిమ్రాన్ శర్మ పాత్ర ప్రాముఖ్యం తక్కువే. ఉన్నంతలో ఆమె బాగా చేశారు. ప్రేమ్ సాగర్, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ తదితరులు పాత్రలు తగ్గట్టు నటించారు. బామ్మ పాత్రలో నటించిన ప్రమీలా రాణి, ఆవిడ ఫోన్ చేసే సీన్లు కొన్నాళ్లు గుర్తుంటాయి. ఇంట్లో అమ్మ చేసే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుందీ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. నో మసాలా ఐటమ్స్. క్లీన్ కంటెంట్ ఉంది. మధ్యలో హీరో నోటి వెంట బూతులు వస్తున్నాయని అనుకునేలోపు... డైలాగ్ కట్ చేసి, వేరే పదం చెప్పించారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి చూసే చక్కటి వెబ్ సిరీస్. అందర్నీ నవ్విస్తుంది. చివర్లో చిన్న సందేశం ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?

ట్రెండింగ్ వార్తలు

ABP Telugu News

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?

Home Icon

  • Web Stories
  • Collections
  • Prasanna Vadanam Movie Review
  • Aa Okkati Adakku Movie Review
  • Sabari Movie Review

oka chinna family story movie review in telugu

Free Credit Card

oka chinna family story movie review in telugu

  • March 21, 2024 / 12:57 PM IST

oka chinna family story movie review in telugu

Oka Chinna Family Story

  • Sangeeth Shobhan (Hero)
  • Simran Sharma (Heroine)
  • PK Dandi (Music Director)
  • Niharika Konidela (producer)

Watch Trailer

“A Small Family’s Story,” known in Telugu as “Oka Chinna Family Story,” is an Indian comedy-drama web series crafted by Manasa Sharma and Mahesh Uppala, and brought to life by producer Niharika Konidela. Directed by Mahesh Uppala, the series features a talented ensemble cast including Sangeeth Shobhan, Tulasi, and Simran Sharma. It made its debut on ZEE5 on November 19, 2021.

Mahesh’s modest middle-class family faces a harsh turn of events when the father leaves behind a substantial debt of Rs 25 lakhs. The family endeavors to navigate through these challenges.

More Details

Latest news on oka chinna family story, upcoming celebs birthdays.

Imran Mirza

Imran Mirza

Jemin Jom Ayyaneth

Jemin Jom Ayyaneth

Vijay Sarathy

Vijay Sarathy

Divya Prabha

Divya Prabha

R. K. Suresh

R. K. Suresh

Nikhil Devadula

Nikhil Devadula

Lawrence Kishore

Lawrence Kishore

Chandu

Upcoming Movies

Kajal's Satyabhama

Kajal's Satyabhama

Raju Yadav

Gangs of Godavari

Mr. & Mrs. Mahi

Mr. & Mrs. Mahi

Music Shop Murthy

Music Shop Murthy

Emergency

Double Ismart

OMG 2

Pushpa 2: The Rule

The Greatest of All Time

The Greatest of All Time

Sundarakanda

Sundarakanda

Devara

Brahmanandam

 width=

Oka Chinna Family Story

  • similar movies
  • cast & crew

oka chinna family story movie review in telugu

Disclaimer: Komparify might make revenue out of subscriptions or transactions placed on partner streaming sites.

  • Naresh Vijaya
  • Rajeev Kanakala
  • Jabardasth Srinu
  • Simran Sharma
  • Meesam Suresh
  • Sangeeth Shobhan
  • Simran Shetty
  • Zee 5 Original Series
  • Mini Series
  • Short Series
  • Dramedy Shows
  • Telugu Drama Movies
  • Drama 2021 Movies
  • Telugu 2021 Movies
  • Wholesome Telugu Family Entertainment
  • Emotion-Filled Telugu Dramas
  • Wholesome 2021: A Family Cinema
  • Emotion's Symphony: 2021 Dramas
  • Heartfelt Telugu Narratives
  • Heartfelt Stories Unveiled
  • '2021: Year of Emotional Stories'
  • Telugu Cinema: Riveting Direction
  • Director's Captivating Drama Showcase
  • Director's 2021 Compelling Releases

oka chinna family story movie review in telugu

  • Mobile Plans
  • Data Card Plans
  • Tablet Plans
  • By City / Town
  • By Operator
  • Compare Mobile Plans
  • Search Datacard Plans
  • Search Tablet Plans
  • Compare Talktime Offers
  • Compare RateCutters
  • What is komparify
  • APN's'
  • Balance Enquiries
  • Customer Care
  • All USSD Codes
  • All SMS Codes
  • Terms of Use
  • Privacy Policy
  • Entertainment API
  • Corporate Gift Cards
  • Bulk Recharge
  • Data API and Plan API
  • Recharge API and SDK
  • ENTERTAINMENT
  • Browse Movies

© 2017,   CheeniLabs

IMAGES

  1. Oka Chinna Family Story Movie Review

    oka chinna family story movie review in telugu

  2. Oka Chinna Family Story Review

    oka chinna family story movie review in telugu

  3. Oka Chinna Family Story (2021)

    oka chinna family story movie review in telugu

  4. Trailer for 'Oka Chinna Family Story' drops

    oka chinna family story movie review in telugu

  5. Review : Oka Chinna Family Story

    oka chinna family story movie review in telugu

  6. Oka Chinna Family Story 2021 S01 Telugu Complete ZEE5 Original Web

    oka chinna family story movie review in telugu

VIDEO

  1. Nagababu Reaction After Niharika Hugs Sangeeth Shobhan

  2. Oka Chinna Family Story Celebrity Premier Show

  3. Enga Chinna Rasa Full Movie Part 12

  4. Chinna Review

  5. Nagababu & Niharika Watching Oka Chinna Family Story Premier Show

  6. Chinna Telugu Movie Premereshow PublicTalk

COMMENTS

  1. Oka Chinna Family Story Review: రివ్యూ: ఒక ...

    నరేశ్‌ కీలక పాత్ర పోషించిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఎలా ఉందంటే... Oka Chinna Family Story Review: రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | telugu news oka chinna family story review

  2. Review : Oka Chinna Family Story

    Oka Chinna Family Story is a tale of a middle class family. The 'loans' and 'financial crunch' track is relatable. The ending portion forms the soul and it is presented well.

  3. Oka Chinna Family Story Movie Review In Telugu

    Oka Chinna Family Story Telugu Movie Review, Oka Chinna Family Story Telugu Movie Review and Rating, Oka Chinna Family Story Telugu Movie Rating, Oka Chinna Family ...

  4. OKA Chinna Family Story Season 1 Review

    OKA Chinna Family Story Season 1 Review : Organic wit served with heart-warming innocence. Thadhagath Pathi, TNN, Updated: Nov 19, 2021, 04.43 PM IST ... Telugu Movies 2023; Malayalam Movies 2023 ...

  5. Oka Chinna Family Story review: Sangeeth Shobhan,Tulasi are a ...

    Oka Chinna Family Story is rooted in reality and works on a fantastic premise, building its world with delectable detailing. Set up amidst a small community in Warangal, the show is inhabited by several oddball, relatable characters that one often comes across in small-town neighbourhoods.

  6. Oka Chinna Family Story Telugu Movie Review with Rating

    How Mahesh comes out of his financial problems and whether he will be able to win over Keerthi and marry her from Oka Chinna Family story's crux. Artists, Technicians Review. Mahesh Uppala along with Manasa Sharma penned the story for the web series. the web series has five episodes and each episode is of 40 minutes in duration.

  7. Oka Chinna Family Story

    Oka Chinna Family Story (transl. A small family's story) is an Indian Telugu-language comedy-drama web series created by Manasa Sharma and Mahesh Uppala and produced by Niharika Konidela. The series is directed by Mahesh Uppala and has an ensemble cast of Sangeeth Shobhan, Tulasi and Simran Sharma. It premiered on 19 November 2021 on ZEE5.

  8. 'Oka Chinna Family Story' series review: A coming-of ...

    Oka Chinna Family Story, created by Manasa Sharma and Mahesh Uppala and directed by the latter, has a premise that is familiar to those who watch mainstream Telugu films.A wastrel son who is ...

  9. Oka Chinna Family Story

    Oka Chinna Family Story. Family. Season : 1 Episode : 5 Release Date : 19/11/2021 Description: Writer-director Mahesh Uppala and co-writer Manasa Sharma deserve a pat on the back for telling a ...

  10. Oka Chinna Family Story Review: A Show With Big Ideas But Small Returns

    Oka Chinna Family Story Review: A Show With Big Ideas But Small Returns. The show sets an expectation that it would subvert conventional ideas of parenthood. In the end, it falls back into the same loop. Oka Chinna Family Story, streaming on ZEE5, is a show about one small family — a mother, father, son and a grandmother.

  11. Oka Chinna Family Story Review

    Here is the Review of Oka Chinna Family Story Telugu Webseries directed by Mahesh Uppala Starring Sangeeth Shobhan, Simran Sharma, Naresh and Tulasi . Stream...

  12. Oka Chinna Family Story (TV Series 2021- )

    Oka Chinna Family Story: With Meesam Suresh, Simran Sharma, Rajeev Kanakala, Getup Srinu. The story of a small middle class family and a big twist that awaits them. What's the twist? How do they sail through it? A hilarious ride awaits.

  13. Oka Chinna Family Story Trailer

    For more latest telugu movies, songs, trailers, full movies & events : Subscribe - https://www.youtube.com/ZeeCinemaluLike - https://www.facebook.com/ZeeCine...

  14. Oka Chinna Family Story (TV Series 2021- )

    I watched the Tamil audio (Oru Chinna Family Story) of this orig. Telugu series on Zee5 though I usually prefer the orig. Language audio, because Zee5 subtitling is sometimes on sometimes off and I can follow Tamil without subs! OCFS is a slice of life, heart warming narration with large dollops of amusement, sometimes black humour thrown in.

  15. OKA Chinna Family Story Review: OKA Chinna Family Story

    Reviews / OKA Chinna Family Story. OKA Chinna Family Story. 19 Nov, 2021. Telugu. Streaming on: ZEE5 ... Telugu Movies 2023; Malayalam Movies 2023; Kannada Movies 2023; Marathi Movies 2023;

  16. OCFS aka Oka Chinna Family Story Web Series Review

    Oka Chinna Family Story Web Series Review: నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ. 'జీ 5' ఓటీటీలో విడుదలైంది. ఇది ఎలా ఉంది?

  17. Oka Chinna Family Story: When and where to watch the Telugu ...

    Oka Chinna Family Story is also co-created by Manasa Sharma, who had collaborated with the director for another web show titled Madhouse (also produced by Niharika's Pink Elephant Pictures). PK Dandi has scored the music, while Shreemani has penned the lyrics for the album. The show is cinematographed by Raju Edurolu and edited by Prawin Pudi.

  18. Oka Chinna Family Story

    Oka Chinna Family Story - ZEE5 Originals Web Series. 👀 Watch Oka Chinna Family Story full Web Series online in HD quality on ZEE5. ... Movies; Premium; Web Series; Rent; Live TV; Eduauraa; Music; Cricket; Kids; Songs; Videos; ... Zee Telugu Funtastic Awards. Zee Telugu Funtastic Awards. Watch. Share. Padi Padi Leche Manasu. Padi Padi Leche ...

  19. Oka Chinna Family Story: Cast, Crew, Review, Release Date, Platform

    "A Small Family's Story," known in Telugu as "Oka Chinna Family Story," is an Indian comedy-drama web series crafted by Manasa Sharma and Mahesh Uppala, and brought to life by producer Niharika Konidela. Directed by Mahesh Uppala, the series features a talented ensemble cast including Sangeeth Shobhan, Tulasi, and Simran Sharma.

  20. Oka Chinna Family Story Movie Review

    Watch to Oka Chinna Family Story Movie Review | Oka Chinna Family Story Full Movie Explained in Telugu | TVNXT Telugu #OkaChinnaFamilyStory #Naresh #Niharika...

  21. Oka Chinna Family Story

    Watch Oka Chinna Family Story Web Series All Episodes Online in HD On ZEE5. Oka Chinna Family Story. 5Episodes2021 Drama Comedy U/A. Audio Languages: Telugu. Subtitles: English. Mahesh and his mother embark on an adventurous journey filled with hilarious situations as they try to make quick money to repay a huge loan. Cast.

  22. Oka Chinna Family Story Reviews, Ratings, Box Office ...

    Oka Chinna Family Story is an Indian Telugu-language comedy-drama web series created by Manasa Sharma and Mahesh Uppala and produced by Niharika Konidela. Oka chinna family story features Sangeeth Shobhan in the lead role along with an ensemble cast including Tulasi, Naresh Vijay Krishna, Simran Sharma, Naresh Vijaya, Simran Shetty and Meesam ...